గ్రీన్ టీ తాగితే బరువు నిజంగా తగ్గుతారా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

దీనిలో క్యాటెచిన్, కెఫిన్ వంటి అంశాలు ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ అంశాలు శరీరంలోని మెటాబాలిజాన్ని కొంత వేగవంతం చేయవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

గ్రీన్ టీ శరీరంలో ఫ్యాట్ ఆక్సిడేషన్‌ను ప్రోత్సహించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అయితే కేవలం గ్రీన్ టీ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సమతుల్య ఆహారంతో దీని సేవనం మరింత ఉపయోగకరంగా ఉండవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

గ్రీన్ టీలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

రోజుకు ఎంత తాగాలి అనేది వ్యక్తిగత ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బరువు తగ్గడానికి గ్రీన్ టీని పూర్తి పరిష్కారంగా కాకుండా.. ప్రాసెస్​లో భాగంగా తీసుకోవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బరువు తగ్గడానికి వ్యాయామం కూడా మంచి మార్గమవుతుంది.