Phoneలో ఏయే యాప్‌లు ఎక్కువ బ్యాటరీని ఉపయోగిస్తాయో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మన నిత్యావసర వస్తువుగా మారింది.

Image Source: pexels

అయినప్పటికీ బ్యాటరీ త్వరగా అయిపోవడం ఒక సాధారణ సమస్యే.

Image Source: pexels

ఫోన్లోని కొన్ని యాప్స్ బ్యాక్ గ్రౌండ్లో నిరంతరం బ్యాటరీని వాడుతుంటాయి.

Image Source: pexels

మరి ఎక్కువ బ్యాటరీని ఉపయోగించే కొన్ని యాప్‌ల గురించి తెలుసుకుందాం.

Image Source: pexels

సోషల్ మీడియా యాప్స్ ఎక్కువ బ్యాటరీని ఉపయోగిస్తాయి. నిరంతరం ఇంటర్నెట్ లొకేషన్, నోటిఫికేషన్లను ఉపయోగించడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది.

Image Source: pexels

వీడియో స్ట్రీమింగ్ యాప్‌లు స్క్రీన్‌ను ఎక్కువసేపు ఆన్ చేసి అధిక రిజల్యూషన్ వీడియోలను ప్లే చేస్తాయి. దీనివల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది.

Image Source: pexels

అనేక హై గ్రాఫిక్స్ గేమింగ్ అప్లికేషన్లు కూడా బ్యాటరీని త్వరగా ఖర్చు చేస్తాయి.

Image Source: pexels

Google Maps వంటి నావిగేషన్ యాప్లు GPS ని నిరంతరం ఉపయోగించడం వల్ల బ్యాటరీ జీవితకాలం తగ్గుతుంది.

Image Source: pexels

వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లు నేపథ్యంలో సక్రియంగా ఉంటాయి. ముఖ్యంగా నోటిఫికేషన్‌లు, మీడియా డౌన్‌లోడ్‌లు చేసినప్పుడు బ్యాటరీని తగ్గిస్తాయి.

Image Source: pexels