అధిక బరువు ఉన్నవారు చికెన్ తినవచ్చా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

చికెన్ తినడానికి చాలా మంది ఇష్టపడతారు.

Image Source: pexels

కోడి మాంసం ప్రోటీన్​కు మంచి సోర్స్.

Image Source: pexels

కానీ అధికబరువు ఉన్నవారు రోజూ చికెన్ తింటే కొన్ని ఇబ్బందులు వస్తాయట.

Image Source: pexels

బరువు ఉన్నవారు ప్రతిరోజు చికెన్ తింటే కలిగే సమస్యలు చూసేద్దాం.

Image Source: pexels

ఎక్కువ చికెన్ తినడం వల్ల బరువు పెరుగుతారట.

Image Source: pexels

ప్రతిరోజు చికెన్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexels

చికెన్ సరిగ్గా ఉడికించకపోతే సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.

Image Source: pexels

కొంతమందికి ఎక్కువ చికెన్ తినడం వల్ల అజీర్ణం, గ్యాస్ లేదా ఇతర జీర్ణ సమస్యలు రావచ్చు.

Image Source: pexels

స్థూలకాయులు చికెన్ ఉడకబెట్టి లేదా గ్రిల్ చేసి తినాలి.

Image Source: pixabay