నిద్ర లేకపోతే ఊబకాయం వస్తుందా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

Image Source: pexels

దీనివల్ల మన శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.

Image Source: pexels

ఆరోగ్యకరమైన నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం ఎలా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

Image Source: pexels

నిద్ర లేకపోవడం వల్ల ఘ్రెలిన్ పెరుగుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది.

Image Source: pexels

నిద్ర లేకపోవడం వల్ల లెప్టిన్ తగ్గుతుంది.

Image Source: pexels

అందువల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

Image Source: pexels

ఎక్కువ తినడం, బరువు పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

Image Source: pexels

నిద్ర సరిగ్గా పట్టకపోతే శరీరంలో అలసట కలుగుతుంది.

Image Source: pexels

సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఊబకాయం సమస్య పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

Image Source: pexels