పెరుగు తీసుకుంటే బరువు తగ్గుతారా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బరువు తగ్గడానికి చాలా ఫుడ్స్ డైట్లో చేర్చుకుంటారు. దీనిలో పెరుగు కూడా ఒకటి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎందుకంటే పెరుగు సమతుల్య ఆహారంలో భాగం కావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అందుకే ఇది వెయిట్‌లాస్ జర్నీలో సహాయపడవచ్చని చెప్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పెరుగులో ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రోటీన్ కారణంగా తరచుగా ఆకలి వేయే అవకాశం తగ్గవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

తక్కువ కొవ్వు ఉన్న పెరుగు ఎంచుకుంటే మరీ మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

రెగ్యులర్గా పెరుగు తీసుకోవడం వల్ల మెటాబాలిజం పెరిగే అవకాశ ఉంది.