బరువు తగ్గాలనుకున్నప్పుడు స్వీట్స్ తినకూడదంటారు. మరీ బెల్లం తినొచ్చా?

బెల్లంలో సహజమైన చక్కెరలు ఉంటాయి. రిఫైండ్ షుగర్ కంటే ఇవి మేలైనవి.

బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి సహజమైన చక్కెరలు ఉంటాయి.

కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను దూరం చేసి శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.

మెటబాలీజం పెంచి.. కేలరీలు కరగడంలో హెల్ప్ చేయడంలో బెల్లం హెల్ప్ చేస్తుంది.

రోజూ కాస్త బెల్లం ముక్క తింటే షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి. దీనివల్ల డిజెర్ట్స్ కి దూరముండొచ్చు.

అయితే బెల్లంలో కేలరీలు, షుగర్ ఎక్కువగానే ఉంటాయి. 100 గ్రాముల బెల్లంలో 380 కేలరీలు ఉంటాయి.

అందుకే దీనిని లిమిటెడ్గా అంటే 5 నుంచి 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి.

బెల్లం ఒక్కటే బరువు తగ్గడంలో హెల్ప్ చేయదు. బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

బెల్లాన్ని భోజనం తర్వాత తింటే మంచి ఫలితాలు పొందవచ్చు.