నిమ్మకాయతో హ్యాంగోవర్ తగ్గుతుందా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

హ్యాంగోవర్ తగ్గించడానికి నిమ్మకాయ రసం మంచిదని చెప్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఒక గ్లాస్ చల్లని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే హ్యాంగోవర్ నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నిమ్మ నీరు ఆల్కహాల్‌ను వెంటనే శోషించేస్తుంది. దాంతో ఉపశమనం త్వరగా లభిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆల్కహాల్ కారణంగా లివర్‌కు కలిగే నష్టాన్ని నివారించడంలో నిమ్మరసం ప్రభావవంతంగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కాలేయాన్ని రక్షించడంలో నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు ప్రాధాన్యం ఉంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఎవరైనా ఎక్కువ మద్యం తాగితే.. అలాంటి పరిస్థితిలో నిమ్మ నీరు కూడా ఎలాంటి ప్రభావం చూపదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దీనికి కారణం నిమ్మ కడుపులోకి వెళ్లి ఆమ్లంగా మారిపోతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మత్తులో ఉన్నవారికి ఉపశమనం ఇవ్వడానికి వీలైనంత ఎక్కువ నీరు తాగించాల్సి ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దీంతో మందుకు సంబంధించిన టాక్సిన్లు మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.