థైరాయిడ్ ఉంటే కాలీఫ్లవర్ తినకూడదట, ఎందుకంటే

Published by: Geddam Vijaya Madhuri

కాలీఫ్లవర్​లో పొటాషియం, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. కానీ ఇది కొందరికి మంచిది కాదు.

కాలీఫ్లవర్ జీర్ణించుకోవడం కష్టం. కనుక అవి గ్యాస్, ఎసిడిటీని పెంచుతాయి.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాలిఫ్లవర్ తినడం మానుకోవాలి.

అది శరీరంలో T3, T4 హార్మోన్ల స్థాయిని పెంచుతుంది.

కిడ్నీలో రాళ్లు ఉండేవారు కూడా కాలిఫ్లవర్ తినడం మంచిది కాదు.

అది శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిని పెంచుతుంది.

గర్భిణులు, పాలిచ్చే మహిళలు కూడా దీనికి దూరంగా ఉండాలి.

రక్తం సంబంధించిన మందులు తీసుకునేవారు డాక్టర్ని అడిగి డైట్లో తీసుకోవాలి.

దీనిని డైట్​లో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోండి.