ఒక పిజ్జా తింటే ఎన్ని కేలరీలు పెరుగుతాయి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

పిజ్జా నేటి తరానికి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్​గా మారింది.

Image Source: pexels

పార్టీ అయినా, మూవీ అయినా ఎక్కడైనా.. మృదువైన బేస్, టాపింగ్స్ ఉండే పిజ్జా అందరినీ ఆకట్టుకుంది.

Image Source: pexels

కానీ ఒక పూర్తి పిజ్జా తినడం వల్ల ఎన్ని కేలరీలు వస్తాయో ఆలోచించారా ?

Image Source: pexels

నిజానికి పిజ్జాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు, సోడియం, చీజ్ అధికంగా ఉంటాయి.

Image Source: pexels

ఒక మీడియం పిజ్జా (8 ముక్కలు) లో దాదాపు 1,500 నుంచి 2,000 కేలరీలు ఉంటాయి.

Image Source: pexels

ఒక స్లైస్ లో సగటున 180 నుంచి 300 కేలరీలు ఉంటాయి.

Image Source: pexels

ఎక్కువ చీజ్ కలిగిన పిజ్జా కేలరీలను 30–40% వరకు పెంచుతుంది.

Image Source: pexels

మొత్తటి పిజ్జా.. సన్నని పిజ్జా కంటే ఎక్కువ కేలరీలు ఇస్తుంది.

Image Source: pexels

క్రీమీ సాస్, మయో పిజ్జా కొవ్వు శాతాన్ని పెంచుతాయి.

Image Source: pexels