పెరుగు ఏ టైమ్​లో తింటే మంచిదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఇండియాలో పెరుగును చాలామంది భోజనం సమయంలో తింటారు.

Image Source: pexels

పెరుగులో “మంచి బ్యాక్టీరియా” ఉంటుంది. దీనినే ప్రోబయోటిక్స్ అంటారు.

Image Source: pexels

పెరుగు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, చర్మానికి మేలు చేస్తుంది.

Image Source: pexels

కానీ మీకు తెలుసా పెరుగు తినడానికి సరైన సమయం ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

ఖాళీ కడుపుతో పెరుగు తినవద్దు. దీనివల్ల గ్యాస్ లేదా కడుపు నొప్పి రావచ్చు.

Image Source: pexels

బ్రేక్​ఫాస్ట్​తో కలిపి పెరుగు తినవచ్చు. ఇది శక్తి, జీర్ణక్రియ రెండింటికీ మంచిది.

Image Source: pexels

లంచ్ సమయం కూడా పెరుగు తినేందుకు మంచి సమయం.

Image Source: pexels

రాత్రి సమయంలో పెరుగు తింటే కఫం పెరిగే అవకాశం ఉంది. తినాలనుకుంటే అందులో మిరియాలు కలుపుకోండి.

Image Source: pexels

చలికాలంలో పెరుగు చల్లగా ఉంటుంది. కాబట్టి పగటిపూట కొద్దిగా తినడం మంచిది. రాత్రి తినకపోవడమే బెటర్.

Image Source: pexels