వివాహం తరువాత తిరగడానికి జార్ఖండ్ ఒక అద్భుతమైన ప్రదేశం.

Image Source: pinterest

ఇక్కడి ప్రకృతి అందం నూతన వధూవరులకు చాలా నచ్చుతుంది.

Image Source: pinterest

జార్ఖండ్​లోని గిరిడిహ్ ప్రసిద్ధమైన హిల్ స్టేషన్. ఇది జంటలు ప్రశాంతంగా సమయం గడిపేందుకు బెస్ట్ ప్లేస్.

Image Source: pinterest

పర్వతాలు, పచ్చదనం, చల్లని గాలి మనసును ఆకట్టుకుంటుంది.

Image Source: pinterest

ఘాట్​శిలా సరస్సులకు, జలపాతాలకు, గుహలకు ప్రసిద్ధి చెందింది.

Image Source: pinterest

ఈ ప్రశాంతమైన వాతావరణం జంటలకు రొమాంటిక్ ఫీల్ ఇస్తుంది.

Image Source: pinterest

జార్ఖండ్ రాజధాని రాంచీలో కూడా చాలా అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

Image Source: pinterest

రాంచీలోని హుండ్రు జలపాతం, దశం జలపాతం జంటలు విజిట్ చేసేందుకు అనుకూలమైనవి.

Image Source: pinterest

వివాహం తరువాత ఈ ప్రదేశాలను సందర్శించడం మీ యాత్రను ప్రత్యేకంగా చేస్తుంది.

Image Source: pinterest