ఖాళీ కడుపుతో హింగ్(ఇంగువ) నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

హింగ్ అనేది Ferula మొక్క వేర్ల నుంచి వెలువడే ఒక పొడి గమ్‌లాంటి పదార్థం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇది పచ్చిగా ఉన్నప్పుడు దాని వాసన చాలా ఘాటుగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

కానీ వండేటప్పుడు దాని వాసన పోతుంది. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

సాధారణంగా ఇది పొడి రూపంలో లభిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

మరి ఖాళీ కడుపుతో ఇంగువ నీరు తాగడం వల్ల ఏమి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఖాళీ కడుపుతో హింగ్ నీరు తాగడం వల్ల జీర్ణక్రియ బలపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇంగువ జీర్ణ ఎంజైమ్‌లను ప్రోత్సహిస్తుంది. దాంతో ఆహారం జీర్ణం చేయడం సులభమవుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలతో నిండి ఉంటుంది.