నిద్రకు ముందు ఇలా చేస్తే మంచిగా నిద్ర పడుతుంది

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

మారుతున్న జీవనశైలి, చెడు అలవాట్లు, ఒత్తిడి కారణంగా చాలాసార్లు రాత్రి నిద్ర పట్టదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

చాలామంది రాత్రి నిద్రపోయిన తర్వాత కూడా మధ్యమధ్యలో మేల్కొంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇలాంటి పరిస్థితిలో మీరు నిద్రకు ముందు ఈ పని చేస్తే మీకు చాలా మంచి నిద్ర వస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

మంచి నిద్రకు మొదటి షరతు నిర్ణీత సమయంలో పడుకోవడం. దీని వల్ల క్రమంగా మీ శరీరం దానికి అలవాటు పడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

మంచి నిద్ర కోసం పడుకునే దాదాపు గంటన్నర ముందు నుంచే ఫోన్ లేదా ల్యాప్‌టాప్ చూడటం ఆపేయాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

నిద్రకు ముందు స్క్రీన్ టైమ్ ఎంత తక్కువగా ఉంచితే.. నిద్ర అంత మంచిగా వస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ప్రతిరోజూ నిద్రకు ముందు తప్పకుండా స్నానం చేయండి. దీని వల్ల శరీరంలోని అలసట తగ్గి తాజాదనం అనిపిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

వేడి పాలు తాగడం వల్ల శరీరంలో మెలాటోనిన్ స్థాయి పెరుగుతుంది. దాంతో మంచి నిద్ర వస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అలాగే నిద్రకు ముందు గదిలో సైలెన్స్, ఉష్ణోగ్రత, లైట్‌ను తనిఖీ చేసుకోండి. మంచి నిద్ర కోసం ప్రశాంత వాతావరణం చాలా అవసరం.