అరటి పండు లేదా ఆపిల్.. ఖాళీ కడుపుతో దేనిని తినకూడదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

అరటి, ఆపిల్ రెండూ మన శరీరానికి చాలా ఉపయోగకరమైన పండ్లు.

Image Source: pexels

వాటిని తినడం వల్ల అవసరమైన పోషణ, శక్తి లభిస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.

Image Source: pexels

అయితే వీటిలో ఖాళీ కడుపుతో తినకూడని ఫ్రూట్ ఏంటో తెలుసా?

Image Source: pexels

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.

Image Source: pexels

ఆపిల్లో పీచు పదార్ధాలు, సహజ ఆమ్లాలు ఎక్కువ.

Image Source: pexels

అందుకే ఈ రెండూ పండ్లు ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు.

Image Source: pexels

ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలకు కారణం అవుతాయట.

Image Source: pexels

ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల గుండెపై ప్రభావం పడవచ్చు.

Image Source: pexels

ఖాళీ కడుపుతో యాపిల్ తింటే అసౌకర్యం కలుగుతుంది.

Image Source: pexels

ఆపిల్‌ను ఉదయం అల్పాహారం తర్వాత, అరటిపండును ఏదైనా భోజనంతో తింటే మంచిది.

Image Source: pexels