నిద్ర లేవగానే నోటి నుంచి దుర్వాసన రావడానికి కారణాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

నిద్ర లేవగానే నోటి నుంచి దుర్వాసన రావడం ఒక కామన్ సమస్య.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి నిద్రపోతున్నప్పుడు నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దీనివల్ల నోటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది దుర్వాసనకు దారి తీస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి నోటితో శ్వాస తీసుకోవడం వల్ల నోరు మరింత పొడిగా మారుతుంది. పళ్ల మధ్య చిక్కుకున్న ఆహార కణాలు కూడా దుర్వాసనకు కారణమవుతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నాలుకపై పేరుకుపోయిన బ్యాక్టీరియా కూడా నోటి దుర్వాసనను పెంచుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రి బ్రష్ చేయకపోవడం వల్ల నోటి శుభ్రత సరిగా ఉండదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రాత్రుళ్లు బ్రష్ చేయడం, నాలుకను శుభ్రం చేయడం దుర్వాసనను తగ్గించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రోజూ తగినంత నీరు తాగడం వల్ల నోటిలో తేమను నిలుపుకోవడం సాధ్యమవుతుంది. డ్రైగా మారదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నోటి దుర్వాసన రోజూ ఉంటే దంతాలు లేదా చిగుళ్ల సమస్యల కొరకు దంతవైద్యుడిని సంప్రదించండి.