అంజీర్​లో సహజమైన చక్కెరలు ఉంటాయి. మరి వాటిని మధుమేహం ఉన్నవారు తినొచ్చా.

వీటిలో తినగలిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా హెల్ప్ చేస్తుంది.

ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్​ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

అలాగే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఇది డయాబెటిస్​ను మేనేజ్​మెంట్ చేస్తుంది.

వీటిలో ఫాలీపెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి డయాబెటిస్ కాంప్లికేషన్స్​ దూరం చేస్తాయి.

టైప్​ 2 డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని రెగ్యులర్​గా తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది.

డయాబెటిస్ ఉంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ సమస్యను దూరం చేసేందుకు అంజీర్​లోని పొటాషియం హెల్ప్ చేస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు బీపీని కంట్రోల్ చేస్తాయి. కొలెస్ట్రాల్​ను తగ్గిస్తాయి. ఇవి గుండె సమస్యలు తగ్గిస్తాయి.

రోజుకు 1 లేదా 2 అంజీర్ తినొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల షుగర్, కేలరీలు కంట్రోల్​లో ఉంటాయి.