మధుమేహం సమస్య ఉన్నవారికి ఉసిరికాయలు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే.

రక్తంలో షుగర్ లెవెల్స్​ను రెగ్యులేట్ చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది.

పరగడుపునే ఉసిరి జ్యూస్ తాగినా.. పొడి తీసుకున్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి.

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్గాన్స్​పై ఒత్తిడిని తగ్గిస్తాయి.

ప్యాంక్రియాస్ ఫంక్షన్​ను మెరుగుపరిచి ఇన్సులిన్ ప్రొడక్షన్​ను అవయవాలకు అందిస్తుంది.

మధుమేహం వల్ల వచ్చే కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.

మెటబాలీజంను పెంచి బరువు తగ్గేలా చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్​ను దూరం చేస్తుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్​ను పెంచుతుంది.

పరగడుపునే దీనిని జ్యూస్​గా తీసుకున్నా.. 1 లేదా 2 ఉసిరి తీసుకున్నా మంచిదే.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.