రక్తహీనతను దూరం చేసుకోవాలనుకుంటే ఈ 8 తినండి.. చాలామంచిది

Published by: Geddam Vijaya Madhuri

ఐరన్ విటమిన్ బి ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారం తీసుకోవాలి.

రక్తహీనతను దూరం చేసుకోవడానికి బీట్ రూట్ తినండి.

రక్తహీనతను తొలగించడానికి పాలకూర, ఆకుపచ్చ ఆకుకూరలు తినాల్సి ఉంటుంది.

రక్తహీనతను తగ్గించడానికి దానిమ్మ, బెల్లం, శనగలు తింటే మంచిది.

రక్తహీనతను దూరం చేయడానికి డ్రైఫ్రూట్స్ తినడం అవసరం. ఖర్జూరం, అంజీర్ తింటే మంచిది.

రక్తహీనతను దూరం చేయడానికి ఆపిల్ చాలా మంచివి.

రక్తహీనతను దూరం చేయడానికి సోయాబీన్, పప్పుధాన్యాలు అవసరం.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.