నిద్ర లేకపోతే వచ్చే 10 తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

తక్కువ నిద్రపోవడం వల్ల రోజంతా అలసట కలుగుతుంది.

పని చేయాలనిపించదు. రోజూ వారి పనులు కూడా కష్టంగా మారుతాయి.

నిద్రలేకపోతే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. సీజనల్ వ్యాధులు త్వరగా వస్తాయి.

మనసు మీద కూడా నిద్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

ఒత్తిడి, ఆందోళన పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ కూడా పెరుగుతుంది.

గుండె సమస్యలు పెరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరగవచ్చు. తగ్గాలనుకునేవారికి మంచి ఫలితాలు ఉండవు.

మెదడుపై ఎఫెక్ట్ పడి.. జ్ఞాపకశక్తి కూడా ప్రభావితమవుతుంది.

ఆరోగ్యం కోసం తగినంత నిద్ర అవసరం. రోజుకు 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

నిద్ర సమస్యలుంటే వెంటనే వైద్య సహాయం తీసుకుని రీసెట్ చేసుకోండి.