ABP Desam


తులారాశివారికి 2023లో ఈ 9 నెలలు అనుకూల ఫలితాలనిస్తాయి


ABP Desam


జనవరిలో శని సంచారం వల్ల చిన్నపాటి ఆటంకాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా చూసుకోవాలి. మీ భాగస్వామితో గొడవపడటం తరచుగా మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.


ABP Desam


ఫిబ్రవరిలో పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అప్పటి వరకూ ఎదుర్గొన్న సమస్యల నుంచి ఉపశమనం మొదలవుతుంది


ABP Desam


మార్చి నెలలో మీ కుటుంబ జీవితం బావుంటుంది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. ప్రేమికులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది.


ABP Desam


ఏప్రిల్ లో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి లభిస్తుంది.


ABP Desam


మేలో మీకు అదృష్టం కలిసొస్తుంది. తలపెట్టిన పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబంతో సమయం గడిపేందుకు సాధ్యమవుతుంది.


ABP Desam


జూన్ నెలలో కెరీర్‌లో ఒడిదుడుకులు ఉంటాయి. తులారాశి వారు పని పట్ల శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. కుటుంబ వాతావరణం మెరుగ్గా ఉంటుంది.


ABP Desam


జూలైలో అన్నింటా విజయం పొందుతారు. ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. కోరికలు నెరవేరుతాయి.


ABP Desam


ఆగస్టులో మీ ఆదాయం పెరుగుతుంది. చిన్నపాటి అంతరాయం కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు పెరగడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.



సెప్టెంబరులో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇది ఒత్తిడితో కూడిన సమయం.



అక్టోబర్ మీకు ఉత్తమ సమయం. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నవంబర్‌లో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది..ఖర్చులు పెరుగుతాయి



డిసెంబర్ మీకు అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది..ఆరోగ్య స్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది



నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Images Credit: Freepik