ABP Desam


2023 తులారాశివారికి ఎలా ఉందంటే!


ABP Desam


సంవత్సరం ప్రారంభంలో ఈ రాశివారు కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు...కానీ వాటినుంచి త్వరలోనే బయటపడతారు.


ABP Desam


ఏడాది ఆరంభంలో బృహస్పతి 6వ స్థానంలో ఉండడం తరచూ శారీరక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది, ఆర్థిక వ్యయం కూడా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులుంటాయి...మొదట్లో సమస్యలు వచ్చినా ఆ తర్వాత సర్దుకుంటాయి.


ABP Desam


2023 అక్టోబర్ లో రాహువు ఆరవ ఇంట్లో సంచరిస్తాడు..ఆ సమయం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. శత్రువులపై విజయం. రాజకీయ నాయకులకు శుభసమయం. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది.


ABP Desam


2023 ఆరంభంలో తులారాశివారి ప్రేమ బంధాలు, కుటుంబ సంబంధాల్లో హెచ్చుతగ్గులుంటాయి. అవివాహితులకు ఈ ఏడాదిలో పెళ్లి నిశ్చయమవుతుంది.


ABP Desam


కెరీర్ పరంగా తులా రాశి 2023లో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీ నైపుణ్యాలను గుర్తించి ముందుకుసాగడం మంచిది. నిరుద్యోగులకు శుభసమయం. కానీ కానీ మీ అజాగ్రత్త తరచుగా ఉద్యోగాలు కోల్పోయేలా లేదా అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.


ABP Desam


ఆర్థిక పరంగా చూస్తే 2023లో తులారాశి వారికి అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఏడాది ఆరంభంలో నాల్గవ స్థానంలో ఉన్న శని ఫిబ్రవరి నాటికి ఐదో స్థానంలో వచ్చేసరికి చాలా మార్పులు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.


ABP Desam


అక్టోబర్ లో రాహు ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం ఖర్చులు పెరుగుతాయి..జీవితంలో చిన్న చిన్న సమస్యలు తప్పవు


ABP Desam


ఈరాశివారి ఆరోగ్యం ఏడాది ఆరంభంలో బలహీనంగా ఉన్నప్పటికీ రానురాను ఆ సమస్యల నుంచి బయటపడతారు.అయితే ఆరోగ్య సమస్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు



Images Credit: Pinterest