వీకెండ్ వచ్చింది. మౌనీ రాయ్ మస్తీ మజా మొదలైంది. ఇదిగో ఇలా ఎంజాయ్ చేశారామె. ఆ ఫోటోలు, వీడియోలు మీరూ చూడండి. భర్త సూరజ్ నంబియార్ తో కలిసి మౌనీ రాయ్ బయటకు వెళ్లారు. భర్తకు ముద్దు పెడుతున్న మౌనీ రాయ్ వీకెండ్ డ్రైవ్ మొదలైన తర్వాత కారులో మౌనీ రాయ్ మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ వీకెండ్ డ్రైవ్ లో స్నేహితులూ ఉన్నారు. టీ / కాఫీ తాగుతున్న మౌనీ రాయ్ మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వులా... తెల్లటి పూల మధ్యలో మౌనీ రాయ్ మెరిసిపోవడం లేదూ!? మౌనీ రాయ్ మౌనీ రాయ్ వీకెండ్ ఎంజాయ్‌మెంట్ వీడియో