కీర్తి సురేష్ నటించిన ‘చిన్ని’ చిత్రం ‘అమెజాన్ ప్రైమ్‌’లో స్ట్రీమ్ అవుతోంది.

కథ: చిన్ని(కీర్తి) పోలీస్. ఆమె భర్త మారప్ప రైస్ మిల్లులో పనిచేస్తాడు.

కథ: మిల్లులో మారప్ప కులవివక్ష ఎదుర్కొంటాడు.

కథ: భార్య చిన్నీ గురించి తప్పుగా మాట్లాడిన అగ్ర కుల వ్యక్తి ముఖంపై ఉమ్మేస్తాడు.

కథ: దీంతో మారప్ప, అతని కుమార్తె ఇంట్లో ఉండగానే నిప్పు పెట్టి చంపేస్తారు.

కథ: కోర్టులో న్యాయం జరగక పోవడంతో తన సోదరుడితో కలిసి చిన్ని ఏం చేస్తుందనేది కథ.

ఎలా ఉంది?: కీర్తి ‘చిన్ని’ పాత్రలో జీవించింది. చాలా కొత్తగా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో చిన్నీ పాత్ర తాలూకూ బాధను ప్రేక్షకుడు కూడా ఫీలవ్వుతాడు.

మొత్తానికి ఈ చిత్రం మీకు తప్పకుండా నచ్చేస్తుంది.

కానీ, విలన్ మరింత స్ట్రాంగ్ ఉంటే, ఈ కథ మరింత బాగుండేది.

ఈ చిత్రంలో హింస చాలా ఎక్కువ. కాబట్టి, పిల్లలతో చూడొద్దు.

రేటింగ్: 3/5

Images Credit: Keerthy Suresh and Amazon Prime/Instagram