బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.
వీరి పెళ్లికి బాలీవుడ్ దిగ్గజాలంతా తరలివచ్చారు.
రాజస్థాన్‌లోని లగ్జరీ హోటల్‌లో వీరి పెళ్లి జరిగింది.
వీరి పెళ్లిని హిందూ సాంప్రదాయంలో జరిపారు.
మాల్దీవుల్లో ఈ జంట హనీమూన్ ఎంజాయ్ చేశారు.
పెళ్లి తర్వాత కత్రినా కైఫ్ ‘మేరి క్రిస్మస్’ సినిమాకు సైన్ చేసింది.
కత్రినా తాజాగా ఓ రొమాంటిక్ ఫొటోను షేర్ చేసింది.
ఆమె తన భర్తను గాలి దూరనంత గట్టిగా హగ్ చేసుకుంది.
పెళ్లి తర్వాత కత్రినా ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.
Image Credit: Katrina Kaif/Instagram