BScలో కంప్యూటర్ సైన్స్ లో చేస్తే ఏ ఉద్యోగాలు లభిస్తాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

కంప్యూటర్ సైన్స్ ప్రస్తుత కాలంలో డిమాండ్ ఉన్న కోర్సులలో ఒకటి.

Image Source: pexels

BSc కంప్యూటీర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరవాత చాలా వృత్తి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి

Image Source: pexels

BSc కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థులు అప్లికేషన్ డెవలప్మెంట్ లో కెరీర్ స్టార్ట్ చేయవచ్చు

Image Source: pexels

వెబ్ సైట్ డిజైన్, వెబ్ అప్లికేషన్ డిజైన్, యాప్స్ కూడా డిజైన్ చేసే జాబ్స్ ఉంటాయి

Image Source: pexels

అలాగే, వీరికి డేటా అనలిస్ట్ గా సైతం ట్రెండింగ్ కెరీర్ అవకాశాలు ఉన్నాయి.

Image Source: pexels

వీటితో పాటు BSc డిగ్రీ పూర్తి చేసిన వారు డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు చేయవచ్చు.

Image Source: pexels

సైబర్ ముప్పులను ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం పెరుగుతోంది, సైబర్ విభాగంలోనూ వర్క్ చేయవచ్చు

Image Source: pexels

బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన విద్యార్థులకు IT కన్సల్టెంట్ గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి

Image Source: pexels