డిగ్రీ లేకున్నా ఉద్యోగాలు ఇప్పించే 5 కోర్సులు ఇవి

Published by: Shankar Dukanam
Image Source: pexels

నేటి కాలంలో కేవలం డిగ్రీపై ఆధారపడితే సరిపోదు. టాలెంట్ ఉంటే ఇతర కోర్సులు చేసి కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు

Image Source: pexels

ఇప్పుడు డిగ్రీ కంటే టాలెంట్ ఉంటే చాలు అన్నట్లుగా యువత దూసుకెళ్తున్నారు. మీరు కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది.

Image Source: pexels

డిగ్రీ లేకున్నా కెరీర్ కోసం చాలా కోర్సులు ఉన్నాయి. ఏదైనా కోర్సు పూర్తి చేసిన తర్వాత మీకు మంచి ఉద్యోగం రావచ్చు

Image Source: pexels

డిగ్రీ లేకుండానే గొప్ప ఉద్యోగ అవకాశాలు అందించే 5 కోర్సులు ఇక్కడ తెలుసుకుందాం.

Image Source: pexels

డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, పూర్తయ్యాక మీరు ఫ్రీలాన్సర్ లేదా సోషల్ మీడియా మేనేజర్ జాబ్ చేయవచ్చు

Image Source: pexels

గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు.. దీనితో మీరు క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉద్యోగం చేయవచ్చు.

Image Source: pexels

వెబ్ డెవలప్మెంట్ కోర్సు.. ఇది పూర్తి చేశాక వెబ్ డెవలపర్ గా జాబ్ సాధించవచ్చు

Image Source: pexels

వీడియో ఎడిటింగ్ కోర్సు.. పూర్తి చేశాక సోషల్ మీడియా, యూట్యూబ్, ప్రకటనల సంస్థలలో చాలా డిమాండ్ ఉంది.

Image Source: pexels

కంటెంట్ రైటింగ్ కోర్సు.. ఈ కోర్సు పూర్తయ్యాక మీరు బ్లాగింగ్, ఫ్రీలాన్సింగ్ లేదా మీడియాలో జాబ్ చేయవచ్చు.

Image Source: pexels