బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతున్న 'జబర్దస్త్' షో.. చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షోలో పాల్గొనే యాంకర్స్, జడ్జిలు, కంటెస్టెంట్స్ కు నెల వారీ చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తారట. ఒక్కొక్కరికీ ఎంతెంత వస్తుందంటే..? అనసూయ - రూ.4 లక్షలు రష్మీ గౌతమ్ - రూ.3 లక్షలు రోజా - రూ.20 లక్షలు మనో - రూ.16 లక్షలు సుడిగాలి సుధీర్ - రూ.6 లక్షలు హైపర్ ఆది - రూ.3 లక్షలు అభి - రూ.2.5 లక్షలు రామ్ ప్రసాద్ - లక్ష నుంచి లక్ష ఎనభై వేలు ఇమ్మాన్యుయేల్ - లక్షన్నర