Image Source: BCCI Twitter

ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌కు శుభారంభం లభించింది.

Image Source: BCCI Twitter

వర్షం అంతరాయం కలిగించిన మొదటి టీ20లో డీఆర్ఎస్ పద్ధతిలో గెలుపు అందుకుంది.

Image Source: BCCI Twitter

మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

Image Source: BCCI Twitter

అనంతరం భారత్ 6.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం పడింది.

Image Source: BCCI Twitter

తిరిగి మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపించలేదు.

Image Source: BCCI Twitter

డీఆర్ఎస్ పద్ధతిలో సాధించాల్సిన స్కోరు కంటే భారత్ రెండు పరుగులు ముందుంది.

Image Source: BCCI Twitter

దీంతో డీఆర్ఎస్ పద్ధతిలో టీమిండియానే విజేతగా ప్రకటించారు.

Image Source: BCCI Twitter

ఐర్లాండ్ తరఫున బ్యారీ మెకార్తీ (51 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.