భారత్‌లో ఏ రాష్ట్ర అమ్మాయిలు అత్యంత అందంగా ఉంటారు

Published by: Shankar Dukanam
Image Source: pinterest

భారత్ వైవిధ్యంతో కూడిన దేశం. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి దాని ప్రత్యేక గుర్తింపు ఉన్నాయి

Image Source: pinterest

దేశంలో కొన్ని రాష్ట్రాల్లోని అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు

Image Source: pexels

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అత్యంత అందమైన అమ్మాయిలు ఉంటారు

Image Source: pinterest

అక్కడి పర్వత జీవనం, చల్లని వాతావరణం కూడా వారి శరీర రంగుకు దోహదపడుతుంది

Image Source: pexels

ఈ జాబితాలో రెండవ స్థానంలో పంజాబ్ పేరు వస్తుంది

Image Source: pinterest

పంజాబీ దుస్తులు, ఆభరణాలలో ఇక్కడి అమ్మాయిల అందం ఇనుమడిస్తుంది

Image Source: pinterest

దీని తర్వాత ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు

Image Source: pexels

ఇక్కడ ముఖ్యంగా మణిపూర్ మేఘాలయ, అస్సాం అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు

Image Source: pexels