Image Source: PTI

ప్రధాన మంత్రి కిసాన్ యోజన 21వ విడత నగదు ఎప్పటిలోగా జమ అవుతుంది

Image Source: PTI

పండుగ సీజన్ కావడంతో పీఎం కిసాన్ యోజన 21వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Image Source: Pexels

త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాలో 2000 రూపాయలు జమ కానున్నాయి

Image Source: Pexels

ప్రధాన మంత్రి కిసాన్ యోజన 20వ విడత నగదు ఆగస్టులో విడుదలైంది

Image Source: Pexels

పీఎం కిసాన్ ద్వారా 9.8 కోట్ల మందికి దాదాపు 20,800 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందింది.

Image Source: Pexels

పీఎం కిసాన్ 21వ విడత నగదు నవరాత్రి, దీపావళి మధ్యలోనే రైతుల ఖాతాల్లో జమ చేసే ఛాన్స్ ఉంది

రైతులు 21వ విడత పీఎం కిసాన్ వాయిదా పొందడానికి e-kyc తప్పనిసరిగా చేయించుకోవాలి

Image Source: Pexels
Image Source: Pexels

కొత్త వారు అయితే ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి.

Image Source: Pexels

పీఎం కిసాన్ పోర్టల్ లో రైతులు తమ నగదు స్టేటస్ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు