మొఘలులు నిర్మించిన అత్యంత ఖరీదైన నిర్మాణం ఏంటో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: abp live ai

మొఘలాయిలు కీ.శ. 1526 నుండి 1707 వరకు భారత ఉపఖండాన్ని పరిపాలించారు.

Image Source: abp live ai

అయితే మొఘలులు నిర్మించిన అత్యంత ఖరీదైన నిర్మాణం ఏంటి అనే ఆసక్తి దేశ ప్రజలలో ఉంటుంది.

Image Source: abp live ai

మొఘలులు నిర్మించిన అత్యంత ఖరీదైన వస్తువు, నిర్మాణం తఖ్త్-ఎ-తావూస్ గా పరిగణిస్తారు

Image Source: abp live ai

దానినే నెమలి సింహాసనం అని కూడా అంటారు, మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ సింహాసనాన్ని నిర్మించాడు.

Image Source: abp live ai

ఆ సింహాసనం తాజ్ మహల్ కంటే చాలా ఖరీదైనదని కొందరికే తెలుసు. మొఘల్ సామ్రాజ్యం కీర్తి, సంపదకు చిహ్నంగా ఉండేది

Image Source: abp live ai

అది తయారు చేయడానికి చాలా విలువైన రాళ్లు, వజ్రాలు, లోహాలను ఉపయోగించారు.

Image Source: abp live ai

7 ఏళ్లపాటు శ్రమించి నెమలి సింహాసనాన్ని తయారు చేయించాడు షాజహాన్. దీని ఖర్చు తాజ్‌మహల్ కంటే దాదాపు రెట్టింపు

Image Source: abp live ai

అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సింహాసనంగా పరిగణించేవారు. విదేశీయులు దీని కోసం దాడులకు పాల్పడేవారు

Image Source: abp live ai