భారత్‌లోని ఈ సిటీలో OYO హోటల్స్ బుక్ చేసుకోలేరు

Published by: Shankar Dukanam
Image Source: social media/X

ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ అనేది స్టే కోసం ఏర్పాటు చేసిన ఒక భారతీయ బహుళజాతి సంస్థ.

Image Source: social media/X

రితేష్ అగర్వాల్ 2012లో ఓయో హోటల్స్ స్థాపించారు. ఇది ప్రధానంగా బడ్జెట్ హోటళ్లపై ఫోకస్ చేసింది

Image Source: social media/X

మన దేశంలో పలు నగరాల్లో పనిమీద వెళ్లేవారికి ఓయో చవకైన హోటల్ సర్వీస్ అందిస్తుంది

Image Source: social media/X

కానీ ఓ నగరంలో OYO హోటల్‌ను బుక్ చేసుకోవడం కుదరదు. అక్కడ చెక్ ఇన్ పాలసీ మార్చారు

Image Source: social media/X

యూపీలోని మీరట్ నగరంలో OYOహోటళ్ల కోసం కొత్త చెక్-ఇన్ విధానాన్ని అమలు చేస్తున్నారు

Image Source: social media/X

మీరట్ నగరంలో అవివాహితులైన జంటకు OYO హోటల్స్ లో రూమ్ ఇవ్వడం లేదు. వారి రిలేషన్ బయటపెట్టాలి

Image Source: social media/X

ఓయో కొత్త రూల్ ప్రకారం మీరట్ లో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా గదిని బుక్ చేసుకున్న జంటలు వివాహ ధృవీకరణ పత్రాన్ని చూపించాలి

Image Source: social media/X

OYO మీరట్‌తో పాటు దేశంలోని పలు నగరాలలో త్వరలోనే ఈ చెక్ ఇన్ పాలసీని తీసుకురావాలని భావిస్తోంది

Image Source: social media/X