ఉత్తర ప్రదేశ్ భారతదేశంలోనే అతిపెద్ద చెరకు ఉత్పత్తి చేస్తోన్న రాష్ట్రం.

Image Source: pinterest

ఉత్తర ప్రదేశ్ 2022-23 లో 225.22 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి చేసింది.

Image Source: pinterest

కాన్పూర్, ప్రయాగరాజ్, లక్నో, వారణాసి చెరకు పండించే ప్రధాన ప్రాంతాలు.

Image Source: pinterest

గంగా, యమునా నదుల ఒడ్డున ఉన్న భూమి చెరకు సాగుకు అనుకూలంగా ఉంటుంది.

Image Source: pinterest

మహారాష్ట్ర భారతదేశంలో చెరకు ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది.

Image Source: pinterest

మహారాష్ట్ర నుంచి 123.97 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి అవుతుంది.

Image Source: pinterest

సతారా, అహ్మద్నగర్, పూణే జిల్లాలలో చెరకు సాగు ఎక్కువ జరుగుతుంది.

Image Source: pinterest

చెరకు 20 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతుంది.

Image Source: pinterest

పుష్కలంగా సూర్యరశ్మి ఉండే సారవంతమైన నేల అవసరం.

Image Source: pinterest

భారతదేశంలో చెరకు సాగు లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తుంది.

Image Source: pinterest