రాజస్థాన్ లోని ఈ ప్రదేశాలు కొత్త జంటలకు రొమాంటిక్ అనుభూతిని కలిగించే అవకాశం ఉంది

Image Source: pinterst

రాజస్థాన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌తో పాటు హనీమూన్ కోసం ఫేమస్ స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, చారిత్రక కోటలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.

Image Source: pinterest

రాతితో నిర్మించిన పురాతన కోటలు, చారిత్రక విశిష్టిత కలిగిన భవనాలు ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా చేస్తాయి

Image Source: pinterest

ఎలాంటి హడావుడి ఉండకూడదని సెలబ్రిటీలు రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని తెలిసిందే.

Image Source: pinterest

మీరు ఏకాంత కలయికతో పాటు మానసిక ప్రశాంతతను కూడా కోరుకుంటే, రాజస్థాన్ లోని ఈ 5 ప్రదేశాలు బెస్ట్ ఛాయిస్

Image Source: pinterest

ఉదయపూర్ సిటీ

Image Source: pinterest

మౌంట్ అబూ హనీమూన్ కోసం మంచి డెస్టినేషన్ అని చెప్పవచ్చు

Image Source: pinterest

జైసల్మేర్ ప్రాంతం మీకు ప్రశాంతతతో పాటు రొమాన్స్‌కు అనుకూలించే ఏరియా

Image Source: pinterest

కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కోసం జోధ్‌పూర్‌కు సైతం వెళ్తుంటారు

Image Source: pinterest

పింక్ సిటీగా పేరుగాంచిన జైపూర్ సిటీని సైతం హనీమూన్ డెస్టినేషన్‌గా చేసుకుని హాయిగా గడపవచ్చు

Image Source: pinterest