రైల్వేలో గ్రూప్ బుకింగ్, బోగీని మొత్తం బుక్ చేసే విధానం ఇదీ

Published by: Shankar Dukanam
Image Source: pexels

చాలా మంది ప్రయాణ ఖర్చులు, సౌకర్యాలను ఆలోచించి తమ కుటుంబ సభ్యులతో రైలులో ప్రయాణిస్తారు

Image Source: pexels

కొన్నిసార్లు ఎక్కువ మందితో కలిసి ఒకే చోటుకు ప్రయాణం చేయవలసి వచ్చే సందర్భాలు ఉంటాయి

Image Source: pexels

పెళ్లి వేడుకలు లేదా మరెక్కడికైనా వెళ్లడానికి చాలా మంది ప్రజలు గ్రూపులుగా బుకింగ్ లేదా రైలు కోచ్‌ను బుక్ చేసుకుంటారు

Image Source: pexels

అలాంటి సందర్భంలో రైల్వేలో గ్రూప్ బుకింగ్ ఎలా చేస్తారో మీరు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Image Source: pexels

టిక్కెట్లు గ్రూప్ బుకింగ్ చేయడానికి లేదా 6 కంటే ఎక్కువ మందికి ఒకేసారి టిక్కెట్లు బుక్ చేయడానికి ఆన్లైన్ సౌకర్యం ఉండదు

Image Source: pexels

అందుకోసం మీరు CRS అంటే చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ లేదా డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌కు అప్లికేషన్ ఇవ్వాలి

Image Source: pexels

ఆ అప్లికేషన్ లో ప్రయాణికుల సంబంధిత అవసరమైన సమాచారం అధికారులకు ఇవ్వాలి

Image Source: pexels

అప్లికేషన్ ఇచ్చాక సంబంధిత అధికారి టికెట్ ఆఫీసర్‌తో మాట్లాడతాడు. తరువాత టికెట్ ఇచ్చే ప్రక్రియ పూర్తి చేస్తారు

Image Source: pexels

ప్రయాణికుల సంఖ్యను బట్టి, వేర్వేరు అధికారులతో మాట్లాడాల్సి ఉంటుంది. తరువాత ఆ అధికారి బుకింగ్ పూర్తి చేస్తారు

Image Source: pexels