భారతదేశంలో తప్పక చూడవలసిన 7 జలపాతాలు ఇవే

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతదేశంలో ఎన్నో వాటర్‌ఫాల్స్ ఉన్నాయి. అవి వాటి ప్రకృతి సోయగం, ఎత్తు నుంచి జాలువారే నీటితో ప్రసిద్ధి చెందాయి.

Image Source: pexels

ఈ జలపాతాల్లో నీటి శబ్దం, దృశ్యాలు, పరిసరాలు మనిషిని ప్రకృతికి మరింత దగ్గర చేస్తాయి

Image Source: pexels

కర్ణాటకలోని శివసముద్రం జలపాతం కావేరి నదిపై ఉంది. మన దేశంలో సందర్శించడానికి చాలా ప్రసిద్ధి చెందింది

Image Source: pexels

గోవాలోని దూద్‌సాగర్ వాటర్‌ఫాల్స్ 1017 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు పడతాయి. వర్షాకాలంలో ఇది చాలా అందంగా కనిపిస్తుంది

Image Source: pexels

కేరళలో అతిపెద్ద జలపాతం అతిరపల్లి జలపాతం. దీనిని భారతదేశపు నయాగరా జలపాతం అని పిలుస్తారు

Image Source: pexels

హిమాచల్ ప్రదేశ్ లోని భాగ్‌సు జలపాతం ఎంతో అందంగా, ప్రత్యేకంగా కనిపిస్తూ సందర్శకులను ఆకర్షిస్తుంది

Image Source: pexels

కేరళలోని సూచిపారా జలపాతం వాయనాడ్ లో ఉంది. ట్రెక్కింగ్ సహా రాక్ క్లైంబింగ్ కోసం ఇది ప్రసిద్ధి చెందింది

Image Source: pexels

షిల్లాంగ్ లోని ఎలిఫెంట్ వాటర్‌ఫాల్స్ మూడు అంచెలుగా ప్రవహిస్తుంది. వర్షాకాలంలో చాలా అందంగా కనిపిస్తుంది

Image Source: pexels

కర్ణాటకలోని శిమోగ్గ జిల్లాలో ఉన్న జోగ్ ఫాల్స్ భారతదేశంలో రెండవ ఎత్తైన, అందమైన జలపాతంగా నిలిచింది

Image Source: pexels