అత్యధిక వర్షపాతం నమోదయ్యే దేశం ఏదో తెలుసా!

Published by: RAMA
Image Source: pexels

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రుతుపవనాలు ప్రవేశించాయి..చిరుజల్లులు కురుస్తున్నాయి

Image Source: pexels

వర్షాకాలం అప్పుడే మొదలైంది..కొన్ని ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయ్

Image Source: pexels

ఏ దేశంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందో తెలుసా మరి?

Image Source: pexels

ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కొలంబియాలో నమోదవుతుంది

Image Source: pexels

కొలంబియాలో సగటు వార్షిక వర్షపాతం 3240 మిమీ ఉంటుంది

Image Source: pexels

ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం భారతదేశంలో ఉంది.

Image Source: pexels

మేఘాలయ రాష్ట్రంలో ఉన్న మాసిన్రామ్ అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం.

Image Source: pexels

మాసిన్రామ్.. పచ్చదనం జలపాతాలకు ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ప్రతి సంవత్సరం 467 అంగుళాల వర్షం కురుస్తుంది.

Image Source: pexels

ఈ ప్రాంతంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి

Image Source: pexels