ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ (INS Androth) యుద్ధ నౌకను సోమవారం విశాఖపట్నంలో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.

Published by: Khagesh
Image Source: X.com

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

ఆపరేషన్‌ సిందూర్‌ తరువాత భారత దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు త్రివిధ దళాలు చేపట్టిన బృహత్తర కార్యాచరణలో ఈ నౌక కమిషనింగ్‌ ఒక భాగం

Image Source: X.com

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

అండ్రోత్ పెట్యా క్లాస్ కార్వెట్లలో రెండవ నౌకగా నిర్మించారు

Image Source: x.com

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

ఈ యుద్ధ నౌకలను ‘మేకిన్‌ ఇండియా’ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాలలో భాగంగా దేశీయంగా తయారు చేశారు.

Image Source: X.com

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌, ఐఎన్‌ఎస్‌ అర్నాలా నౌకలు దేశంలో తయారైన తొలి జలాంతర్గాముల వ్యతిరేక వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌లు (ASW-SWC) శ్రేణికి చెందినవి.

Image Source: X.com

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

ఈ శ్రేణిలోని తొలి నౌక అయిన ఐఎన్‌ఎస్‌ అర్నాలాను ఈ సంవత్సరంలో జూన్‌ 18న భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టడం జరిగింది.

Image Source: X.com

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

ఐఎన్‌ఎస్‌ అర్నాలా, ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ను గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ నిర్మించింది.

Image Source: X.com

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

ఈ నౌకల ప్రధాన విధి లోతు తక్కువగా ఉండే సముద్ర జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి, వాటిని ధ్వంసం చేస్తుంది.

Image Source: X.com

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ పేరు లక్షద్వీప్‌లోని ఒక ద్వీపకల్పం నుంచి తీసుకోగా, ఐఎన్‌ఎస్‌ అర్నాలా పేరు మహారాష్ట్రలోని ఒక చారిత్రక కోటను సూచిస్తుంది.

Image Source: X.com

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

సముద్ర నిఘా కార్యకలాపాలను మరింత పటిష్టం చేయడంలో ఈ నౌకలు కీలకమైన పాత్ర పోషిస్తాయి.

Image Source: X.com

ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ జలప్రవేశం

ఈ వాటర్‌ క్రాఫ్ట్‌లు డీజిల్‌ ఇంజిన్‌, వాటర్‌ జెట్‌ కాంబినేషన్‌తో పనిచేస్తాయి, ఇంకా వీటిలో ఆధునిక సెన్సార్‌ వ్యవస్థలు అత్యాధునిక ఆయుధాలు పొందుపరిచారు.

Image Source: X.com