భారతదేశం ఎన్ని జలాంతర్గాములను కలిగి ఉంది? మన బలమేంటి

Published by: Shankar Dukanam
Image Source: pti

భారత్ సముద్రజలాల్లో తన సరిహద్దు భద్రతను అనేక విధాలుగా బలోపేతం చేస్తోంది

Image Source: pti

భూభూగం, వాయు, సముద్ర సరిహద్దుల్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి తన బలాన్ని పెంచుకుంది.

Image Source: pti

సముద్ర సరిహద్దులలో ఎల్లప్పుడూ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన జలాంతర్గాములు దేశ భద్రతలో నిమగ్నమై ఉన్నాయి

Image Source: pti

భారత నౌకాదళం (INS) అక్టోబర్ 6 న యాంటీ సబ్మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ INS ఆండ్రోత్‌ను ఫ్లీట్‌లో చేర్చింది

Image Source: pti

మీడియా రిపోర్టుల ప్రకారం భారతదేశం వద్ద 20 సబ్‌మెరైన్‌లు ఉన్నాయి

Image Source: pti

అందులో 2 అణుశక్తితో నడిచే బాలిస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్లు ఉన్నాయి

Image Source: pti

భారతదేశం వద్ద 17 సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ అటాకర్ జలాంతర్గాములతో పటిష్టంగా ఉంది

Image Source: pti

అదే సమయంలో అణుశక్తితో నడిచి ప్రత్యర్థి సబ్‌మెరెన్లపై దాడి చేసే జలాంతర్గామి ఉంది

Image Source: pti