బిహార్ తొలి, అరుదైన ముఖ్యమంత్రి గురించి ఆసక్తికర విశేషాలు

Published by: Shankar Dukanam
Image Source: Garima Bharti

నవంబర్‌లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సంఘం అక్టోబర్ 6న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది

Image Source: PTI

ప్రస్తుతం నితీష్ కుమార్ బిహార్ సీఎంగా ఉన్నారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత ఆయన.

Image Source: PTI

నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా 9 సార్లు ప్రమాణ స్వీకారం చేసి సేవలు అందించారు

Image Source: PTI

బిహార్ మొదటి ముఖ్యమంత్రి ఎవరో మీకు తెలుసా

Image Source: PTI

బిహార్ మొదటి సీఎం బిహార్ కేసరి డాక్టర్ శ్రీ కృష్ణ సింగ్ (శ్రీ బాబు)

Image Source: Sourav Raj

ఆయన 1937లో మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు

Image Source: Dr.Karunasagar

వీరు 21 అక్టోబర్ 1887న నవాడా జిల్లాలో అప్పటి (బెంగాల్ ప్రెసిడెన్సీ) లో కృష్ణ సింగ్ జన్మించారు

Image Source: rohitkumarsingh

ఇండిపెండెన్స్ తరువాత బిహార్‌లో తొలి అసెంబ్లీ ఎన్నికలు జరిగాక కూడా ముఖ్యమంత్రి అయ్యారు.

Image Source: Babhan

మరణించే వరకు 1961వరకు శ్రీ కృష్ణ సింగ్ బిహార్ సీఎంగా కొనసాగారు

Image Source: Sharwon singh