ముస్లింలు కాకుండా ఏ మతంలో కజిన్ మ్యారేజ్ జరుగుతుంది ?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

కజిన్ మ్యారేజ్ అంటే బాబాయి, మేనమామ, మేనత్త , పిన్ని పిల్లల మధ్య వివాహం

Image Source: pexels

ఇది ప్రపంచంలోని అనేక సమాజాలలో, మతాలలో వివిధ రూపాలలో వ్యాప్తిలో ఉంది

Image Source: pexels

ఈ ఆచారం కేవలం ముస్లిం సమాజానికే పరిమితం అనే సాధారణ అభిప్రాయం ఉంది

Image Source: pexels

నిజానికి అనేక ఇతర మతాలలో , సంస్కృతులలో కూడా దీనికి ఆమోదం లభించింది

Image Source: pexels

హిందూ ధర్మంలో బంధువుల వివాహాల విషయంలో ప్రాంతాల వారీగా వేర్వేరు నమ్మకాలు ఉన్నాయి

Image Source: Pexels

ఉత్తర భారతదేశంలో దీనిని పూర్తిగా నిషేధించినట్లుగా భావిస్తారు.

Image Source: Pexels

దక్షిణ భారతదేశంలో కొన్ని వర్గాల మధ్య మేనరిక వివాహం ఒక సాంప్రదాయ ఆచారంగా ఉంది

Image Source: pexels

క్రైస్తవ మతంలో కూడా కజిన్ వివాహాల విషయంలో ఒకే రకమైన నియమాలు లేవు

Image Source: pexels

అనేక దేశాలలో క్రైస్తవ సమాజంలో కజిన్ మ్యారేజ్ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది

Image Source: pexels