1. అమెరికా - 799 డాలర్లు (సుమారు రూ.63,600) - మనదేశం కంటే రూ.16 వేలు తక్కువ



2. కెనడా - 1,099 కెనడా డాలర్లు (సుమారు రూ.67,100) - మనదేశం కంటే రూ.12 వేలు తక్కువ



3. హాంగ్ కాంగ్ - 6,899 హాంగ్ కాంగ్ డాలర్లు (సుమారు రూ.70,100) - మనదేశం కంటే రూ.9 వేలు తక్కువ



4. సింగపూర్ - 1,299 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.74,000) - మనదేశం కంటే రూ.6 వేలు తక్కువ



5. ఆస్ట్రేలియా - 1,399 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.76,300) - మనదేశం కంటే రూ.3 వేలు తక్కువ



6. యూఏఈ - 3,399 దీనార్లు (సుమారు రూ.73,700) - మనదేశం కంటే రూ.6 వేలు తక్కువ



7. మలేషియా - 4,199 మలేషియన్ రింగెట్లు (సుమారు రూ.74,000) - మనదేశం కంటే రూ.6 వేలు తక్కువ



8. జపాన్ - 1,19,800 యెన్‌లు (సుమారు రూ.67,000) - మనదేశం కంటే రూ.13 వేలు తక్కువ



9. మెయిన్‌ల్యాండ్ చైనా - 5,999 యువాన్లు (సుమారు రూ.69,000) - మనదేశం కంటే రూ.11 వేలు తక్కువ



అయితే వీటిపై లోకల్ ట్యాక్స్‌లు కూడా పడతాయన్న సంగతి మర్చిపోకూడదు.