1. యాపిల్ 2007లో మొదట లాంచ్ చేసిన ఒరిజినల్ ఐఫోన్‌లో ప్లాస్టిక్ స్క్రీన్‌ను అందించారు.

2. 1983లోనే యాపిల్ ఫోన్ లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది.

3. మొదటి ఐఫోన్ ప్రజెంటేషన్ స్టేజ్ మీదనే క్రాష్ అయింది.

4. మొదటి ఐఫోన్ కోడ్ నేమ్ పర్పుల్.

5. గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ కోసం ఏకంగా నాలుగు వేల కాఫీలు ఆర్డర్ చేశారు.

6. మొదటి ఐఫోన్ లాంచ్ చేసిన రెండు నెలల తర్వాత ఐఫోన్ 4 జీబీ మార్కెట్లోకి వచ్చింది.

7. ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన యాపిల్ ఫోన్ ఐఫోన్ 6.

8. నేవిగేషన్ కోసం ఐఫోన్‌లో క్లిక్ వీల్ అందించాలని యాపిల్ అనుకుంది.

9. ఐప్యాడ్ రూపొందించే క్రమంలో ఐఫోన్ ఆలోచన పురుడు పోసుకుంది.

10. స్టీవ్ జాబ్స్ లాంచ్ చేసిన మొదటి ఫోన్ మాత్రం ఐఫోన్ కాదు.