హైదరాబాద్‌లో దాదాపు 3 టాప్ MBA కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్‌లో 2 కళాశాలలను ప్రైవేట్ యాజమాన్యం నడుపుతోంది. హైదరాబాద్‌లో ఒక కాలేజీ మాత్రం ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తోంది NIRF ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 50లో ఉన్న కాలేజీలు IFHE, NIAEM, IMT కాలేజీకి మాత్రం పోటీ భారీగా ఉంటుంది. CAT, CMAT, XAT, ATMA టాపర్స్ హైదరాబాద్‌లోని ఉత్తమ కాలేజీల్లో చేరొచ్చు IFHE హైదరాబాద్- NIRF ర్యాంకుల్లో ఈ కాలేజీ 39 ర్యాంకులో ఉంది. ఇక్కడ ఫీజు రూ. 1.80 లక్షలు IFHE హైదరాబాద్ చదివితే రూ. 8.23 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావచ్చు NIAEM- NIRF ర్యాంకుల్లో ఈ కాలేజీ 96 ర్యాంకులో ఉంది. ఇక్కడ ఫీజు రూ. 8.50 లక్షలు ఇక్కడ చదివితే రూ. 10.35 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావచ్చు IMT -NIRF ర్యాంకుల్లో ఈ కాలేజీ 97 ర్యాంకులో ఉంది. ఇక్కడ ఫీజు రూ. 14.77 లక్షలు ఇక్కడ చదివితే రూ.11 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావచ్చు