అత్యాశకు పోయి లేని పోని చిక్కులు తెచ్చుకోకండి . కోర్టు వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరమైన పనులు చేపట్టకండి . మానసిక చికాకులవలన , మీ ఏకాగ్రత లోపిస్తుంది.
కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటేమంచిది. నూతనవ్యక్తుల పరిచయంవలన ఆనందం పొందుతారు . కొంతమంది మీకు సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది
ఈరోజు మీకు అనుకూలమైన రోజు . ఉద్యోగస్తులు , అధికారుల మన్ననలు పొందుతారు. శ్రమకుతగిన ప్రతిఫలం లభిస్తుంది . వ్యాపారస్తులకు ఆదాయ వృద్ధి లోపిస్తుంది.
ఎవరితోనూ వాదనలు పెట్టుకోకండి . గొడవలకు దూరంగా ఉండండి . మాటల్లో, ప్రవర్తనలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టండి. వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడవచ్చు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు రావచ్చు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి చూపడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది
కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది అప్రమత్తం గా ఉండండి.
వ్యాపార విస్తరణకు అనువైన రోజు . ఆదాయమార్గాలు సుగమమంఅవుతాయి.ధనాభివృద్ది . వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసివస్తాయి. ధన వ్యయం. విదేశీ వ్యవహారాల్లో విజయం,
రచయితలకు ఈ రోజు శుభ ప్రదం. నూతన రచనలకు శ్రీకారం చుట్టండి. ఈరోజు ఏదైనా సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తల్లి కి అనారోగ్య సూచనలు కారణం గా మీ ఆలోచనలు ప్రతికూలంగా మారతాయి. రోజు ప్రారంభంలో సంపద మరియు కీర్తికి భంగం.
జీవిత భాగస్వామితో అన్యోన్యముగా గడుపుతారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్రణాళిక లు చేస్తారు. సోదరులతో సత్సంబంధాలు. సంఘం లో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
ఈ రాశి వారికి అధిక ధన వ్యయం . మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఏ విషయాన్ని అయినా ప్రేమతో పరిష్కరించుకోండి. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
ఈ రోజు మీకు అత్యంత శుభ దినం. మీరు ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్య క్రమాలకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.