ABP Desam


మే 15 నుంచి 21 వరకూ వారఫలాలు
ఈవారం మీ రాశివారికి ఎలా ఉందంటే!


ABP Desam


మేష రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. కార్యాలయంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా ప్రశంసలు పొందుతారు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కెరీర్ జోరందుకుంటుంది.


ABP Desam


వృషభ రాశి వారికి ధనం, గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆస్తి ప్రయోజనం లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాకింగ్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.


ABP Desam


మిథున రాశి వారికి ఈవారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల కారణంగా కొన్ని పనులు ఆగిపోవచ్చు. సంతానం కారణంగా సంతోషం, ఆదాయం పెరుగుతుంది. ఈ వారం చేసే ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు.


ABP Desam


కర్కాటక రాశి వారికి ఈ వారం మీపై పనిఒత్తిడి ఉంటుంది. మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. ఈ వారం మీకు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఆదాయం కూడా తగ్గుతుంది. భాగస్వామితో కొనసాగుతున్న వైరం ఈ వారం ముగిసే అవకాశం ఉంది.


ABP Desam


సింహ రాశి వారికి ఈ వారం ప్రారంభం బాగుంటుంది. ఎలాంటి వివాదాలు లేకుండా మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈ వారం మీ అనేక ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు అనేక కొత్త ప్రయోజనాలను కూడా పొందుతారు.


ABP Desam


కన్యా రాశి
కన్యా రాశి వారు ఈ వారం ధన,ఆస్తి ప్రయోజనం పొందుతారు. మీ పనులన్నీ క్రమబద్ధంగా ఉంటాయి. ఏదో భయం, ఆందోళన ఉంటాయి. మీ ప్రణాళికలు చాలావరకు విజయవంతమవుతాయి. కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు. ఆదాయం బావుంటుంది.


ABP Desam


తులా రాశి
ఈ రాశివారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ మనస్సు ఎప్పటికప్పుడు నిరాశకు గురవుతుంది. పని పట్ల అయిష్టత పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆదాయం బావుంటుంది.


ABP Desam


తులా రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ మనస్సు ఎప్పటికప్పుడు నిరాశకు గురవుతుంది. పని పట్ల అయిష్టత పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆదాయం బావుంటుంది


ABP Desam


ధనుస్సు రాశి వారికి దీర్ఘకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. ఆదాయం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఈ వారం మీకు సన్నిహితంగా ఉండే వారి చేతుల్లోనే మీరు మోసపోతారు. జాగ్రత్తగా ఉండాలి.


ABP Desam


మకర రాశి వారికి ఈవారం శాశ్వత ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ పాత కష్టాలన్నీ సమసిపోతాయి. మీ ప్రత్యర్థులు వెనక్కి తగ్గుతారు. చట్టపరమైన విషయాల్లో ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.


ABP Desam


కుంభ రాశి వారు ఈ వారం మీ పనుల్లో అనవసర జాప్యం జరుగుతుంది...అందువల్ల మీకు కోపం పెరుగుతుంది. పనులు వేగవంతం అవుతాయి. ఈ వారం బిజీగా ఉంటుంది. మీ వివాదాలను పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు.


ABP Desam


మీన రాశి వారికి ఈ వారం మామూలుగా ఉంటుంది. మీ పనుల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే, ఆకస్మిక ధనలాభం కూడా పొందవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు మరింత కష్టపడాలి. నూతన పరిచయాలు ఏర్పడతాయి.