డీహైడ్రేషన్, సన్ టాన్, స్మోకింగ్ వంటి వాటివల్ల పెదాలు నల్లగా మారుతాయి.

హర్మోన్లలో మార్పులు, జన్యు పరంగా కూడా పెదాలు నల్లగా ఉండొచ్చు.

అయితే కొన్ని హోమ్ రెమెడీస్​తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

సిట్రస్ పండ్లలోని ఎక్స్​ఫోలియేటింగ్ లక్షణాలు పెదాలపై నలుపును దూరం చేస్తాయి.

పసుపులో పెరుగు కలిపి దానిని అప్లై చేసి.. డార్క్ లిప్స్​కు బాయ్ చెప్పొచ్చు.

కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె మీ పెదవులకు మంచి రంగునిస్తాయి.

తేనె మీ పెదవులను మాయిశ్చరైజ్ చేయడమే కాకుండా.. పిగ్మెంటేషన్ దూరం చేస్తుంది.

అలోవెరా పెదవులపై మృతకణాలను సున్నితంగా దూరం చేస్తుంది.

చక్కెర స్క్రబ్​ కూడా మీ పెదాలకు మంచి రంగును అందిస్తుంది. (Image Source : Pixabay)