Image Source: Simple Energy

సింపుల్ ఎనర్జీ వన్ - ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది.

Image Source: Ola Electric

ఓలా ఎస్1 ప్రో - 195 కిలోమీటర్లు

Image Source: Okinawa

ఒకినావా ఓఖి - 160 కిలోమీటర్లు

Image Source: Okaya

ఒకాయా ఫాస్ట్ - 160 కిలోమీటర్లు

Image Source: Ola Electric

ఓలా ఎస్1 ఎయిర్ - 151 కిలోమీటర్లు

Image Source: TVS

టీవీఎస్ ఎక్స్ - 140 కిలోమీటర్లు

Image Source: Hero Electric

హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎక్స్ - 138 కిలోమీటర్లు

Image Source: Ather Energy

ఏథర్ 450ఎక్స్ - 111 నుంచి 150 కిలోమీటర్ల మధ్య