రెండు రోజులుగా కుప్పంలో చంద్రబాబు పర్యటన చంద్రబాబు పర్యటనలో వైసీపీ, టీడీపీ ఫైట్ నిన్న కొల్లుపల్లిలో ఘర్షణ- ఫ్లెక్సీల పేరుతో ఫైట్ ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ ఇవాళ అన్న క్యాంటీన్ ప్రారంభానికి టీడీపీ యత్నం అన్న క్యాంటీన్ వద్ద వైసీపీ నేతల విధ్వంసం వైసీపీ లీడర్ల ఇళ్ల ముట్టడికి టీడీపీ శ్రేణుల యత్నం పోలీసులు, వైసీపీ నేతల తీరుపై చంద్రబాబు ఆగ్రహం రోడ్డుపైనే చంద్రబాబు ధర్నా-ధర్మపోరాటం చేస్తామంటు ప్రకటన కుప్పం ఘటనపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు అమరావతిలో డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నం