తెలంగాణలో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ - ఏపీలో నేడు వాతావరణం ఇలా తెలంగాణలో ఆగస్టు 4 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదు ఉపరితల ఆవర్తనం ఏపీ తీరంలో సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఆగస్టు 3 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్రలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరులో ఎలాంటి వర్ష సూచన లేదు ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌లో తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి